ఆడపిల్ల నాభిపై పుట్టుమచ్చ ఉంటే..? (Part-1)
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> పుట్టుమచ్చేకదా అని తేలిగ్గా తీసిపారేయకండి. శరీరంలోని ఏ భాగంలో పుట్టమచ్చ స్పష్టంగా కనబడుతుందో ఆ వివరాలను బట్టి మీ మనస్తత్వాన్నీ, మీ పనితీరుని అంచనా వేయవచ్చని ఈ మధ్యనే ప్రాశ్చాత్య దేశాల వారు సైతం ఓ శాస్త్రాన్ని తయారుచేశారు. మన పుట్టుమచ్చల శాస్త్రం ఎలానో ఉంది. మరి ఇతర దేశాల వారి నమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… నాభిపై పుట్టమచ్చ ఉంటే…ఆ స్త్రీ ఏ లక్షణాలతో ఉండవచ్చు. అలాగే, తొడమీద పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుంది? ఇంకా, పాదాలమీద పుట్టుమచ్చ కనిపిస్తే ఏ లక్షణాలు ఉంటాయి? ఈ వివరాలు ఇప్పుడు చూడండి… నుదుటి మీద ఉంటే : మీరు మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్...