పోస్ట్‌లు

assembly meeting political news political articls hot news special articls kishanreddy chiranjeevi ponnam prabhakar mandha jagannatham sarvay satyanarayana komatireddy venkatareddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

విమ‌ర్శించిన నోటితోనే ప్రశంస‌లు

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలకు మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని బహిరంగంగానే తెలంగాణ ఎమ్.పిలు చెబుతున్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఒక ఎమ్.పి దీని గురించి మాట్లాడుతూ తాము గతంలో ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసినప్పట్టికీ, పరిస్థితులను గమనంలోకి తీసుకుని తమ వైఖరిలో మార్పు చేసుకున్నామని చెప్పారు.అయితే దీనికి రహస్య ఒప్పందాలేమీ లేవని, కేవలం పార్టీ ప్రయోజనాల రీత్యా మాత్రమే తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని తాము వదులుకోబోమని, అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బహిరంగంగా విమర్శించబోమని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు అంటూ తీవ్రంగా విమర్శించే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటే అటు ముఖ్యమంత్రి వైపు నుంచి వచ్చిన చొరవ కూడా కారణమన్న వాదన కూడా ఉంది.కొందరు ఎమ్.పిల కోర్కెలను కూడా సి.ఎమ్ ఆమోదించారని అంటున్నారు. అది కాకుండా పార్టీ అధిష్టానం కూడా దీనిపై గట్టిగా చెప్పిందని మరో అభిప్రాయం ఉంది.ఏది ఏమైనా గతంలో ముఖ్యమంత్రి కిరణ్ క...