పోస్ట్‌లు

rahul dravid ms dhoni sachin tendulkar westindies team india cricket live news cricket news sports news sports anlysis hokey kabaddi లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ధోని ఈజ్ ద బెస్ట్ కెప్టెన్‌..

చిత్రం
 అని అంటున్నాడు ది వాల్ గా పేరు సంపాదించుకున్న రాహుల్ ద్ర‌విడ్‌..  జ‌మైకాలోని కింగ్‌స్ట‌న్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్‌మ్యాచ్ కి స‌న్న‌ద్ద‌మ వుతుంది టీమిండియా ఈ సంద‌ర్భంగా రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ  టీమిండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు. వన్డే, ట్వంటీ20, టెస్ట్‌ ఇలా అన్ని ఫార్మాట్లకు సరిపోయే గొప్ప కెప్టెన్‌గా ధోనిని వర్ణించాడు. ‘‘నేను ఆడినటువంటి గొప్పకెప్టెన్లలో ధోని ఒకడు. కెప్టెన్‌గా టీమిండియాను విజయవంతంగా నడిపిస్తున్నాడు. టెస్టులు, ఐపీఎల్‌, వన్డే క్రికెట్‌ ఇలా ఏ ఫార్మాటైనా కాని ధోని కెప్టెన్సీయే నెంబర్1 అని ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు ద్రావిడ్‌. అంతేకాదు స‌చిన్ టెండూల్క‌ర్ స్పూర్తితోనే నేను క్రికెట్ ఆడ‌తాన‌ని స‌చిన్‌ని కూడా పొగిడాడు.