పోస్ట్‌లు

ajaruddin son dead ajharuddin son dead apolo hospital bike rasing ayajuddin dead saint mary collage hot news special news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అజ‌హ‌ర్ కుమారుడు మృతి

చిత్రం
ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ శుక్రవారంనాడు మరణించారు.ఆదివారం నాడు మోటార్ బైక్ రేసింగ్ అతివేగంగా బైక్ నడుపుతూ ప్రమాదానికి గురి అయ్యాడు. బైక్ వెనుక కూర్చున్న అతని సమీప బంధువు అజ్మల్ అక్కడి కక్కడే మరణించగా, అయాజుద్దీన్ ఐదు రోజుల చికిత్స తర్వాత మృతి చెందారు. అజారుద్దీన్ మొదటి బార్య నౌరీన్ కుమారుడైన అయాజుద్దీన్ సెంట్ మేరీస్ కాలేజీలో చదువుకుంటున్నాడు.మోటార్ బైక్ రేసింగ్ లో ఆసక్తి కలిగిన అయాజుద్దీన్ ఔటర్ రింగ్ రోడ్డులో రేసింగ్ కు వెళ్లి ప్రమాదంలో చిక్కుకుని అసువులు కోల్పోవడం బాధాకరం.అయాజుద్దీన్ ను రక్షించడానికి అపోలోల ఆస్పత్రిలో విశ్వయత్నం చేసినప్పట్టికీ ఫలితం దక్కలేదు.