పోస్ట్‌లు

salman khan sharukh khan madhuri dixit sajan ham aap ke hai koun devadas dil to pagal hai bollywood movies bollywood movie reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఖాన్ ద్వ‌యంతో న‌టించాల‌ని ఉంది..

చిత్రం
సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్ సరసన అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానంటోంది బాలీవుడ్ మాజీ నంబ‌ర్‌వ‌న్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌. 80వ ద‌శ‌కంలో త‌న అంద‌చందాల‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగించిన మాదురి దీక్షిత్ పెళ్ళి చేసుకుని సినిమాల‌కి దూర‌మ‌యింది. తాజాగా మ‌ళ్ళీ తెరంగ్రేటం చేయ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంది.  ‘రాణా’ సినిమాలో సూప‌ర్‌స్టార్ రాజనీకాంత్ సరసన సిస్టర్ పాత్ర ఆఫర్ వస్తే తిరస్కరించిన మాధురీదీక్షిత్.. షారుఖ్‌, స‌ల్మాన్‌ల చిత్రాల్లో అవ‌కాశం వ‌స్తే మాత్రం త‌ప్ప‌కుండా వీరితో న‌టిస్తాన‌ని అంటోంది.  గతంలో వీరి కాంబినేషన్‌లో అనేక సూపర్‌డూపర్ చిత్రాలు వచ్చాయి. గతంలో ‘హమ్ తుమ్‌హారే హై సనమ్’లో ముగ్గురు కలిసి నటించారు. సల్మాన్‌ఖాన్‌తో కలిసి సాజన్, హమ్ అప్‌కే హై కౌన్‌లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. షారూక్‌ఖాన్‌తో అంజామ్, దిల్‌తో పాగల్ హై, కోయల్, దేవదాస్ చిత్రాల్లో నటించింది.