పోస్ట్‌లు

prakashraj telugu movies hindi movies kannada movies tamil movies tollywood news gossips chit chat లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్రకాష్ రాజ్ కు జాతీయ అవార్డు

చిత్రం
ప్రకాష్ రాజ్ మరోసారి జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఈసారి నటుడిగాకాదు… నిర్మాతగా…ఆయన తీసిన పుట్టకన్న హైవే అన్న సినిమాకు బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అవార్డు దక్కింది. గతంలో ప్రకాష్ రాజ్ తమిళ సినిమాలు – ఇరువార్, కంజీవరం, అలాగే తెలుగు సినిమా అంతపురంకు జాతీయ అవార్డులు వచ్చాయి. బాలచందర్ దాదాసాహెబ్ అవార్డు అందుకున్న స్టేజీమీదనే తాను జాతీయ అవార్డు అందుకోబోవడం ఆనందంగా ఉన్నదని ప్రకాష్ రాజ్ చెప్పారు.