పోస్ట్‌లు

suprem court 2g spectrum salwajudum supream court of india criminal cases ys jaganmohan reddy hot news hot toppic hot articls special news sanchalana kathanalu chidambaram resign central home minister లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చిదంబరం రాజీనామా చేయబోతున్నారా?

చిత్రం
మేడమ్ సోనియాను సోమవారం (26-09-11) కేంద్ర మంత్రి చిదంబరం కలవడం, అటుపైన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా మేడమ్ తో మంతనాలు ఆడటం చూస్తుంటే, చిదంబరం పరిస్థితి ఇరుకునపడినట్టే కనిపిస్తోంది. అంతేకాదు, యూపీఏ ప్రభుత్వంలోని లుకలుకల స్థాయి ఏమిటో కూడా ఈ వ్యవహారం చాటిచెబుతున్నట్టే ఉంది. చిదంబరం తనకు అతిముఖ్యమైన సహచరుడని ప్రణబ్ చెప్పినప్పటికీ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన 2జి స్పెక్ట్రం కేసులో చిదంబరాన్ని బెంగాలీ పెదబాబు బాగానే ఇరికించినట్టే ఉన్నారు. వాలకం చూస్తుంటే కేంద్ర హోంమంత్రి చిదంబరం మెడకు ఉచ్చు  బిగిసుకున్నట్టుంది. చిదంబరం రేపోమాపో రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కుంభకోణంలో  చిదంబరం  పాత్రపై సందేహం వ్యక్తం చేస్తూ ఆర్ధిక  మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధి కారి  రూపొందించిన 14 పేజీల నోట్‌ను ఆర్ధికమంత్రి ప్రణబ్‌  ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. హోం మంత్రి చిదరబరం కుంభకోణం గురించి తగిన విధంగా  పరిశీలించలేదని ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు సమాచార  హక్కు  చట్టం (ఆర్‌టిఐ) ద్వారా విడ...