పోస్ట్‌లు

nanna vikram anushka suresh kondeti naanna movie review movie news movie gossips tollywood movie news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నాన్న మూవీ రివ్యూ

చిత్రం
బ్యాన‌ర్ : వెల్ ఫేర్ క్రియేషన్స్, యస్.కె.స్టుడియోస్ నటీనటులు: విక్రమ్, అనుష్క, నాజర్, సంతానం, అమలా పౌల్ తదితరులు సంగీతం: జివి ప్రకాష్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ ఎల్ విజయ్ నిర్మాత‌లు : విజ‌య ప్రసాద్‌, సురేష్ కొండేటి క‌థ : కృష్ణ(విక్రమ్) అయిదు సంవ‌త్సరాల వ‌య‌సుండే పిల్లాడి ద‌శ‌లోనే ఆయ‌న మెద‌డు ఆగిపోతుంది. అలా కృష్ణ వ‌య‌సులో ఎదిగినా, మాన‌సికంగా మాత్రం 5 సంవ‌త్సరాల కుర్రాడే. కృష్ణని ఓ కోటీశ్వరుడు (స‌చిన్‌) కూత‌రు ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. వీరు ఊటిలో కాపురం పెడ‌తారు. అయితే కృష్ణ భార్య కూతురు వెన్నెల(సారా)కి జ‌న్మ‌నిచ్చి పురిటిలోనే చ‌నిపోతుంది. అప్పటినుంచీ కృష్ణకి త‌న కూతురే ప్ర పంచం అవుతుంది.. తాను ఓ చాక్లెట్ కంపెనీలో ప‌ని చేస్తూ కూతురుని చ‌దివిస్తూంటాడు. కృష్ణ తండ్రికి త‌న కూతురి బిడ్డ ఉంద‌ని తెల‌వ‌డంతో ఊటీ వ‌చ్చి కృష్ణని ఏమార్చి త‌న మ‌న‌వ‌రాలిని త‌న‌తో తీసుకువెళ్తాడు. కృష్ణ త‌న కూతురు కోసం పోరాటం మొద‌లెడ‌తాడు. అప్పుడే లాయర్ గా ప్రాక్టీసు మొద‌లు పెట్టిన‌ అనూరాధ(అనుష్క)తోక‌లిసి కోటీశ్వరుడ‌యిన త‌న మామ‌గారితో పోరాటం మొద‌లు పెడ‌తాడు.. ఈ పో...