పోస్ట్‌లు

sanakhan kalyanram katti mister nokia manojkumar tollywood news tollywood moview movie intervews movie reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

క‌థ‌ డిమాండ్ చేస్తే బికినీ వేస్తా..

చిత్రం
అని అంటోంది అందాల ముద్దు గుమ్మ స‌నాఖాన్‌.. క‌ళ్యాణ్‌రామ్ క‌త్తి సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌ మైన ఈ గుమ్మ క‌థ డిమాండ్ చేస్తే బికినీ వేయ‌డానికి వెనుకాడ‌ని ప్రక‌టించేసింది. అయినా అందాలు ఉన్నవి అంద‌రికీ చూపించ‌డానికే కానీ దాచుకోవ‌డానికి కాదు క‌దా..! అన్న ధోర‌ణిలో చెప్పుకొచ్చేసింది. ఇప్పటికే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ఎందరో హీరోయిన్‌లు టూపీస్ బికినీలు ధ‌రించిన వారే.. వారంద‌రూ ధ‌రించ‌గా లేనిది నేను ధ‌రిస్తే త‌ప్పేమిటి..? అంటూంది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మ‌నోజ్‌ కుమార్ హీరోగా రూపొందుతున్న మిస్టర్ నోకియా చిత్రంలో న‌టిస్తోంది. మ‌రి.. ఈమె స్టేట్‌మెంట్ చూసాక ద‌ర్శక నిర్మాత‌లు త‌మ చిత్రాల్లో బికినీ సీన్లు క్రియేట్ చేయ‌డంలో బిజీ అయిపోయారేమో..!