పోస్ట్‌లు

kushbu dilip kochhi murumagan tamil movies chennai news hot news hot articls sensational articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కుష్బూకి తీవ్ర గాయాలు..

చిత్రం
ప్రముఖ సినీ నటి ఖుష్బు ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డారు. కేరళలోని కొచ్చి సమీపంలో ఒక సినిమాషూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మేడమెట్లు దిగే నప్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు మెట్లు విరిగిపడి కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మరుమగన్ అనే సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఖుష్బూ కాలి మడమకు తీవ్రమైన గాయం తగిలింది.వెంటనే కొచ్చిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించారు.దిలీప్ హీరోగా ఈ సినిమాలో నటిస్తుండగా, ఖష్బు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.