పోస్ట్‌లు

Botsa Satyanarayana PCC President Chief Minister AP Congress party political news political articls political artical soniagandhi kirankumar reddy pratap reddy hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

స‌త్తా చూపేందుకు సిఎం రెడీ..?

చిత్రం
ముఖ్యమంత్రి మెల్లమెల్లగా తన పవర్ ను పెంచుకుం టున్నట్లు కనబడుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక.. పార్టీ నుంచే కాక.. సహచరుల నుంచి ఎన్నో రకాల దాడులను ఎదుర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు తన మార్క్ ను చూపెట్టు కోబోతున్నారు. బొత్సతో తనకు విభేదాలు లేవంటూనే.. రకరకాల ప్లాన్లతో చెక్ పెట్టేందుకు సిద్దమవు తున్నారు. తాజాగా.. ముఖ్యమంత్రి సోదరుడు.. కిషోర్ కుమార్ రెడ్డిని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డీసీసీ ) కి అధ్యక్షుడిగా నియమించేందుకు రంగం సిద్దమైనట్లు చెబుతున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కిషోర్ అన్ని చూసుకునే వారట. జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకునే వారట. అప్పట్లో కిషోర్ కుమార్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గానికి ఇంచార్జీగా పనిచేశారు. అప్పట్లో కిషోర్ వ్యవహరశైలిపై చాలానే ఫిర్యాదులొచ్చాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఆయన్ని డైరెక్ట్ గా జిల్లా కాంగ్రెస్ కు అధ్యక్షున్ని చేయాలని చూస్తున్నారు. కాగా కిషోర్ నియామకాన్ని పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ అనుకూలంగానే ఉన్నట్లు చెబుతున్నారు. విజయనగరం జిల్లా ...