పోస్ట్‌లు

maddela cheruvu suri bhanu madhusudhan c. kalyan suri murder hot news hot articls special news gangula bhanumathi లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సూరి భార్యకి ప్రాణ‌హాని

చిత్రం
పరిటాల కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని దివంగత మద్దిలచెర్వు సూరి భార్య గంగుల భానుమతి భయం వ్యక్తం చేశారు. తన భర్త హత్యకు పరిటాల కుటుంబీకులే కారణం అని ఆరోపించారు. టిడిపి నేతలతో కుమ్మక్కై తన భర్తని భానుయే హత్య చేశాడని ఆమె ఆరోపించారు. భాను బతికే ఉన్నాడని ఆమె చెప్పారు. పోతుల సురేష్, చమన్ సహకారంతో తనని హత్య చేసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. పటోళ్ల, సూరి హత్యలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. సూరి హత్య తరువాత తమ కుటుంబం కష్టాల్లో ఉందని ఆమె చెప్పారు.