పోస్ట్‌లు

anjelina joli hollywood sexy actress hot news in the land of blud and hony hollywood movie reviews hollywood movie gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సెక్సీహీరోయిన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా..

చిత్రం
తన అందచందాలు, అభినయ సామర్థ్యంతో ప్రపంచ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వచ్చిన హాలీవుడ్ అందాల రాణి ఏంజెలీనా. ఆమె సినిమా వ‌స్తుందంటే చాలు.. కోట్లాది మంది ప్రేక్ష‌కులు ఆమె అంద‌చందాల‌ని, అభిన‌యాన్ని తిల‌కించ‌డానికి అర్రులు చాస్తుంటారు. అలాంటి ఏంజెలినా జోలీ దర్శకురాలి మారబోతోంది. ఆమె డైరెక్ట్ చేయబోతున్నది ఆషామాషీ సినిమానో, మామూలు ఎంటర్‌టైనరో కాదు. ఓ సీరియస్ సినిమా. దాని పేరు ‘ఇన్ ద లాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీస‌. బోస్నియా యుద్దం నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని, యుద్దం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆయా ప్రాంతాల్లో నివ‌సించే వారి మాన‌వ సంబంధాలు, ప్ర‌వ‌ర్త‌న ఏ విధంగా ఉంటుంద‌న్న కోణంలో ప‌క్కా ప్లానింగ్‌తో స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నాన‌ని ఈ అందాల సుంద‌రి చెబుతోంది.  ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగించిన జోలీ.. ఇప్పుడు ద‌ర్శ‌కురాలిగా ఒక్క‌సారిగా ఓ సీరియ‌స్ సినిమాని తెర‌కెక్కించ‌డాన్ని ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.