పోస్ట్‌లు

ananta padmanabha swamy temple tiruvanantapuram kerala tirupati tirumala venkateshwara swamy lord balaji lord padmanabha swamy padmanabha swamy temple లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన దేవుడు..

చిత్రం
ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన దేవుడు గా ఇప్పుడు కేర‌ళ తిరువ‌నం త‌పురం లోని అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి వెలుగొందుతు న్నాడు. భార‌త‌ దేశంలోనే అతి ఖ‌రీదైన దైవంగా కొలువ‌బ‌ డుతున్న ఆ తిరుప‌తి వేంక‌టేశ్వ‌రుని వెన‌క్కినెట్టి త‌న ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల గుప్త నిధుల‌తో ఖ‌రీదైన దైవంగా అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి ముందుకు వ‌చ్చారు. ప‌ద్మ‌నా భ‌స్వామి దేవాల‌యంలో ఉన్న 5 మాళిగ‌ల‌లో శ‌తాబ్దాల కాలం నుండి మూలుగుతున్న సంప‌ద‌ని వెలికి తీసారు.  బంగారు, వ‌జ్ర‌, వైఢూర్యాలు వెల‌క‌ట్ట‌లేనంత‌గా బ‌య‌ట‌ ప‌డ్డాయి. వాటిని లెక్కించ‌డం కాదు, కేవ‌లం అంచ‌నా ప్ర‌కా రం ఆ నిధి విలువ‌ దాదాపు 5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు విలువ‌చేస్తుంద‌ని అన‌ధికార అంచ‌ నా.  ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం బయటపడ్డ సంపద వివ‌రాలు ఇలా ఉన్నాయి. - నాటి రాజకుటుంబానికి చెందిన కిరీటాలు, – 17 కిలోల బంగారు నాణేలు, – 2.5 కిలోల బరువు, 18 అడుగుల పొడవు ఉన్న షర పోలి మాల, – బంగారు తాళ్లు, – ఒక బస్తా నిండా వజ్రాలు, – వేల సంఖ్యలో పురాతన నగలు, – బంగారు పాత్రలు, – వివిధ రాజకుటుంబాలు, యాత్రికులు, వర్తకులు చేసిన దానాలు, – పలు శతాబ్దాల క్రితం నా...