పోస్ట్‌లు

anushka anushka shetty it riding anushka hot news anushka sharma anushka movies anushka movie news anushka hot stills tollywood moviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అనుష్క ఇంట్లో ఐటీ సోదాలు

చిత్రం
అనుష్క నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జరిపిన సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాటి విలువను లెక్కిస్తున్నట్లు సమాచారం. ఆదాయపన్ను ఎగ్గొట్టారనే సమాచారం తెలియడంతోనే ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.