పోస్ట్‌లు

shrungara rahasyam romantik stories romantic articls sex education sex articls sex problems romance couple లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

3శాతం మందే రోజూ సెక్స్

చిత్రం
సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి మార్కెట్ లో కొత్త ప్రాడక్ట్స్ వస్తూనే ఉన్నా, సెక్స్ డ్రైవ్ తగ్గిపోతూనే ఉంది. ఈ మధ్యనే నిర్వహించిన ఓ సర్వేలో సెక్స్ ఎటెంప్ట్స్ పై కొత్త కోణాలు వెలుగుచూశాయి.  సెక్స్ సామర్థ్యం పెంచడానికి మార్కెట్ లో ఒక పక్క అనేక ప్రాడెక్ట్స్ కుప్పతెప్పలుగా వస్తుంటే, మరో పక్క రోజూ సెక్స్ లో పాల్గొనే వారి శాతం దారుణంగా పడిపోతున్నది. అడల్ట్స్ ప్రాడెక్ట్స్ ను తయారుచేసే ఓ కంపెనీ ఈ మధ్యనే సర్వే నిర్వహిస్తే, దంపతుల మధ్య సెక్స్ విషయంలో కొత్త కోణాలు వెలుగుచూశాయి. కేవలం మూడు శాతం మంది మాత్రమే రోజూ సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారట. దాదాపు 20 శాతం మంది అసలు తాము సెక్స్ లో చురుగ్గా పాల్గొనడంలేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఈ ఆసక్తికరమైన విషయాలను సేకరించడంకోసం వెయ్యిమంది పురుషుల్నీ, మహిళలను ప్రశ్నించారు. వీరిలో ఐదు శాతం మంది ఇంతవరకు సెక్స్ ఆనందం రుచిచూడలేదని చెప్పారు. మిగతా వారిలో కూడా ఎక్కువమంది వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే సెక్స్ లో పాల్గొంటున్నట్టు ఒప్పుకున్నారు. 16శాతం మంది వారానికి నాలుగుసార్లు సెక్స్ ఎంజాయి చేస్తున్నట్టు చెప్పారు. 15 శాతం ...