పోస్ట్‌లు

marudhuri raja sai kishore cheating case tollywood news tollywood articls hot news hot gossips movie reviews movie news movie articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సినీ ర‌చ‌యిత కుమారుడు అరెస్టు

చిత్రం
సినిమాల్లో అవ‌కాశం ఇస్తామంటూ అమాయ‌క‌మైన యువ‌తు ల‌ను మోసం చేయ‌డం కృష్ణాన‌గ‌ర్‌, ఫిలింన‌గ‌ర్ లాంటి ఏరియాల్లో మామూలుగా జ‌రిగే తంతే.. కొంద‌రు స్వార్థప‌రులు సినిమాల్లో న‌టించాల‌న్న ల‌క్ష్యంతో వ‌చ్చిన వారిని టార్గెట్ చేసుకుని వారి బ‌ల‌హీన‌త‌ని డ‌బ్బుగా మ‌లుచుకుని ప‌బ్బం గ‌డుపుకుంటారు.. ఇక అంద‌మైన అమ్మాయిలు క‌నుక త‌గిలారంటే.. సినిమా వేషం ఇస్తామంటూ శృంగార కార్యక‌లాపాలు కూడా చేయించే దుర్మార్గులు కూడా కోకొల్లలు.. అయితే ఇలాంటి మోసాలు సినీ ఫీల్డులో ఉండే చిన్నస్థాయి వ్యక్తుల‌వ‌ల్లే ఎక్కువ‌గా జ‌రుగుతుం టాయి.. ఒక స్థాయి క‌లిగిన వ్యక్తులు ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండ‌డానికే ప్రయ‌త్నిస్తారు.. కానీ.. తాజాగా ఓ ప్రముఖ ర‌చ‌యిత కుమారుడు సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి కొంద‌రు యువ‌తుల‌ను మోసం చేయ‌డం విస్మయాన్ని క‌లిగిస్తోంది.. ప‌లు చిత్రాల‌కు క‌థ‌-మాట‌లు అందించిన  సినీ రచయిత మరుదూరి రాజా కుమారుడు సాయి కిషోర్ మ‌రో న‌లుగురితో క‌లిసి ఓ గ్రూపుగా ఏర్పడి మోసాల‌కు పాల్పడిన‌ట్టు స‌మాచారం రావ‌డంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్దనుండి 6 ల‌క్షల వి...