పోస్ట్‌లు

megastar chiranjeevi super sta rajanikanth singapoor chennai amitab bachan tamil news chennai hot news political news political articls political hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సూప‌ర్‌స్టార్‌ని చూడ‌టానికి వెళ్ళిన మెగాస్టార్‌..

చిత్రం
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్  రాణా సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ అస్వస్థతకు గురి అయ్యి  సింగ‌పూర్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే.. ఆయ‌న ఆరోగ్యం కుద‌ట‌ప‌ డ్డ‌ప్ప‌టికీ డాక్టర్ల సలహాల కారణంగా విశ్రాంతి కోసం సింగ‌పూర్‌లోనే ఉంటున్నారు. ఈనెల 14నే ర‌జ‌నీకాంత్ చెన్నై వ‌స్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ నెల ఎండింగ్‌లో వ‌చ్చే అవ‌కాశాలు ఉండ‌డంతో ర‌జ‌నీని ప‌ల‌క‌రించ‌డానికి మెగాస్టార్, కాంగ్రెస్ ప్రముఖ నేత చిరంజీవి సింగపూర్ వెళ్లారు. చిరంజీవికి, రజనీకాంత్ కు చాలాకాలంగా సత్సబంధాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఆయన తన అభిమానులకు ఒక లేఖ రాస్తూ, తాను త్వరలోనే చెన్నై తిరిగి వస్తానని, షూటింగ్ లో పాల్గొంటానని వెల్లడించారు. ర‌జ‌నీ చెన్నై రావ‌డానికి ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో చిరంజీవే స్వ‌యంగా సింగ‌పూర్ వెళ్లి ఆయ‌న్ని ప‌రామ‌ర్శించ‌నున్నారు. ర‌జ‌నీ, చిరుల మ‌ధ్య ఉన్న స్నేహ బంధం అటువంటిది.. మ‌రి.. ఈ విష‌యం మోహ‌న్‌బాబుకి తెలిస్తే.. ర‌జ‌నీనాకు క్లోజ్ ఫ్రెండ‌ని.. ఏరా ర‌జ‌నీ అనేంత చ‌నువు ఉంద‌ని చెప్పుకునే మోహ‌న్‌బాబు కూడా చిరంజీవికి పోటీగా సింగ‌పూర్ ప‌ల‌క‌ర...