పోస్ట్‌లు

hair dryer Hair dryers blow dryer health articls health news health hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

హెయిర్ డై ప్రాణాలుతీస్తుందా?

చిత్రం
వయసు పెరుగుతున్నా అందంగా ఉండాలనుకోవడం తప్పుకాదు. అయితే, ఇందుకోసం ఉపయోగించే ప్రాడెక్ట్స్ లో  కెమికల్స్  ప్రభావం ఏమిటో ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే, హెయిర్ డయిస్ లోని కెమికల్స్ యమడేంజర్ అని తేలిపోయింది. కాబ‌ట్టి హెయిర్ డై చేయించుకోవాల‌నుకున్న‌ప్పుడు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. జుట్టు నెరవడం ఓల్డ్ ఏజ్ కు గుర్తని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు వయసుపైబడుతున్నా జుట్టు నెరవడంలేదు. ఒక్క తెల్లవెంట్రుక కూడా కనిపించడంలేదు. ఇదేదో ప్రకృతిచేసిన మాయాజాలం అనుకుంటే పొరపాటే. కెమికల్స్ చేస్తున్న ఇంద్రజాలం. అవును, ప్రపంచమంతటా కోట్లాదిమంది వాడుతున్న హెయిర్ డైయిస్ లోని రసాయనాలే జుత్తు రంగును చిటికలో మార్చేస్తున్నాయి. అయితే,  కోట్లాది మంది వాడుతున్న కెమికల్ రసాయనాలతో తయారయ్యే హెయిర్ డయిస్ వాడటం మంచిదేనా? శరీరానికి ఎలాంటి హానీ చేయవా? అన్న ప్రశ్న‌ల‌కు హెయిర్ డ‌యిస్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌నే జ‌వాబు వ‌స్తుంది.. హెయిర్ డయిస్ ను ఉత్పత్తి చేస్తోన్న వందలాది కంపెనీలు క‌నీస భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పాటి...