పోస్ట్‌లు

dookudu maheshbabu samantha srinu vaitla tollywood movies movie reviews dookudu movied news usaravelli jr. ntr tamanna surenderreddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

దూకుడుకి ధీటుగా ఊస‌ర‌వెల్లి

చిత్రం
ఇటీవలి కాలంలో రెండు సినిమాలు టాలీవుడ్ లో అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అవి… దూకుడు, ఊసరవెల్లి. అందరూ ఎంతగానో ఎదురుచూసిన ‘దూకుడు’ రిలీజ్ అయిపోవడం… హిట్ అవ్వడం జరిగిపోయాయి. ఇక ‘ఊసరవెల్లి’ వంతు వుంది. ‘దూకుడు’ హిట్ అవ్వడంతో ‘ఊసరవెల్లి’ మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. పైగా, ఇంతకు ముందు వచ్చిన ఎన్టీఆర్ సినిమా ‘శక్తి’ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఎన్టీఆర్ కు ఓ హిట్ కచ్చితంగా అవసరం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ‘దూకుడు’ చిత్రం విడుదలై మాంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళు తోంది. ఈ క్రమంలో ‘ఊసరవెల్లి’ చిత్రం ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమాపై నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందనే భావాన్ని వ్యక్తపరుస్తున్నట్టు సమాచారం.  కాగా అక్టోబర్ 6న విజయదశమి సందర్భంగా ఊసరవెల్లి రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డీటీయస్ వర్క్ జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఆడియో మంచి హిట్ అయిందనీ, త్వరలో ప్లాటినం డిస్క్ ...