పద్దతి ప్రకారం పవన్‌కళ్యాణ్
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> ఈ మధ్య తెలుగు సినిమా స్టార్ హీరోలు ఓ పద్దతి ప్రకారం వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఒక్కో సినిమాకి రెండేసి మూడేసి సంవత్సరాలు తీసుకోవడం, తీరా ఆ చిత్రం రిలీజయ్యాక బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో స్టార్ హీరోలు డైలమాలో పడిపోయారు. తమ అభిమానులు ఎంతో ఆశగా తమ చిత్రాల కోసం వెయిట్ చేస్తుంటే ఎక్కువ టైం తీసుకుని ఎంతో పెద్ద హిట్ చిత్రం వస్తుందేమో అన్న ఎక్స్‌పెక్టేషన్స్ అధికం చేసి తీరా సినిమా రిలీజయ్యాక తమ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతుండడంతో హీరోలు మేల్కొన్నారు. తమ నిర్లక్ష్యం వల్ల అభిమానుల...