పోస్ట్‌లు

maheshbabu business man buddah hoga tere baap puri jagannath amitab bachan hankang kajol movie news movie reviews tollywood movie reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బ్యాంకాక్‌లో బిజినెస్ మ్యాన్‌..!

చిత్రం
మ‌హేష్‌బాబు హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే సినిమా బిజినెస్‌మ్యాన్ షూటింగ్ బ్యాంకాక్‌లో జ‌రుగు తుందా.. అని అనుకుంటున్నారా..?  కాదు.. కాదు.. బిజినెస్‌మ్యాన్ షూటింగ్ ఇంకా మొద‌లే అవ‌లేదు.. కానీ.. బిజినెస్ మ్యాన్ స్క్రిప్ట్ వ‌ర్క్ మాత్రం బ్యాంకాక్‌లో ఊపిరి పోసుకుంటుంది. సాధార‌ణంగా పూరీ జ‌గ‌న్నాథ్ త‌న సినిమా స్క్రిప్ట్‌ల‌ని బ్యాంకాక్‌కి వెళ్ళి రాసుకునే అల‌వాటు ఉన్న‌ది. ఈ బిజినెస్ మ్యాన్ చిత్రానికి కూడా జ‌గ‌న్ బ్యాంకాక్‌కి వెళ్ళి స్క్రిప్ట్ పూర్తి చేసాడు. ఆల్రెడీ డైలాగ్ వ‌ర్ష‌న్ కంప్లీట్ అయిపోయిన ఈ చిత్రం షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌ల‌వ‌బోతోంది. మ‌హేష్ ప్ర‌స్తుతం దూకుడు సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అయిన త‌ర్వాత ఆయ‌న బిజినెస్ మ్యాన్స్ షూటింగ్‌లో పాల్గొంటాడు. ఆర్‌.ఆర్ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం అత్యంత ప్రాతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఆర్‌.ఆర్ మూవీ మేక‌ర్స్ ర‌వితేజ తో తీసిని కిక్ సూప‌ర్ హిట్ అవ‌డం తెలిసిందే.. ఇప్పుడ మ‌హేష్‌బాబు లాంటి స్టార్ హీరోతో మొద‌లెట్టిన ఈ చిత్రంపై కూడా భారీ అంచ‌నాలే నెల...