పోస్ట్‌లు

collection king mohanbabu manchu manoj manchu vishnu tollywood movies tollysood movie reviews telugu cinema movie reviews cenima news. లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సోలోగా క‌లెక్షన్ కింగ్‌..

చిత్రం
క‌లెక్షన్ కింగ్ మోహ‌న్‌బాబు సోలో హీరోగా రానున్నారు. పొలిటిక‌ల్ రౌడీ చిత్రం త‌ర్వాత ఆయన సోలో హీరోగా క‌నిపించ‌లేదు.. అడ‌పా ద‌డ‌పా ఆయ‌న కుమారుల సినిమాల్లో ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించిన మోహ‌న్‌బాబు ఇప్పుడు సోలో హీరోగా తెర‌మీదికి రానున్నారు. త‌న సొంత బ్యాన‌ర‌యిన ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చర్స్ ప‌తాకంపై రూపొంద‌బోయే ఈ చిత్రానికి బివిఎస్ ర‌వి, కోన వెంక‌ట్‌, రాధా మోహ‌న్‌లు క‌థని స‌మ‌కూర్చే ప‌నిలో నిమ‌గ్నమై ఉన్నారు. ఈ చిత్రం పేరు ‘వివేకానంద’ అని తెలుస్తోంది. ఇంకా ద‌ర్శకుడు ఖ‌రారు కానీ ఈ చిత్రం క‌థా విస్తర‌ణ పూర్త‌య్యాక త్వర‌లోనే సెట్స్ మీద‌కు రానుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంతో మ‌ళ్ళీ మోహ‌న్‌బాబు సోలో హీరోగా స‌క్సెస్ సాధిస్తే.. ఇప్పటికే హీరోలుగా ఉన్న త‌న ఇద్ద‌రు కుమారులు మంచు విష్ణు, మ‌నోజ్‌ల‌కి ఆయ‌న స‌వాల్ విసిరిన‌ట్టే అవుతుంది. కాదంటారా..?