పోస్ట్‌లు

raviteja yvs chowary gunashekar nippu telugu movies telugu movie reviews tollywood movies tollywood news movie gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ముగ్గురు స్నేహితులు.. ఒక సినిమా..

చిత్రం
వాళ్ళు ముగ్గురు స్నేహితులు.. అందులో ఒక‌రు స్టార్ హీరో.. మ‌రో ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్స్‌.. ఈ ముగ్గురి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం.. ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌యితే.. మ‌రి ప్రొడ్యూస‌రెవ‌ర‌నేగా మీ డౌటు.. ఆ డైరెక్ట‌ర్ల‌లో ఒక డైరెక్ట‌రే ప్రొడ్యూస‌ర్‌.. ఆ హీరో ర‌వితేజ అయితే ఆ ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు వైవిఎస్ చౌద‌రి, గుణ‌శేఖ‌ర్‌, వీరిద్ద‌రూ ఇండ‌స్ట్రీ రికార్డ్ చిత్రాల‌ని అందించిన వారే అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం మాత్రం వీరిద్ద‌రూ ఇండస్ట్రీ రికార్డ్ ఫ్లాఫులిచ్చి వారి ఇమేజీని డామేజి చేసుకున్న ప‌రిస్థితిలో ఉన్నారు. ర‌వితేజ మాత్రం వీరిద్ద‌రికీ విరుద్దంగా ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలు చేస్తూ మాగ్జిమ‌మ్ స‌క్సెస్ రేట్‌తో మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా వెలుగొందుతున్నారు. వీరు ముగ్గురు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం నిప్పు.. ఈ చిత్రానికి వైవిఎస్‌. చౌద‌రి నిర్మాత కాగా గుణ‌శేఖ‌ర్ దర్శ‌కుడు. గ‌తంలో ఈ క‌థ‌కి క‌త్తి అనే టైటిల్‌ని అనుకున్నా.. ఆ టైటిల్‌ని క‌ళ్యాణ్‌రామ్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆ టైటిల్‌ని లాక్కోవ‌డంతో నిప్పు అని మార్చారు. ఫ్లాఫ్ డైరెక్ట‌ర్లుగా పేరు తెచ్చుకున్న ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌క...