పోస్ట్‌లు

soniagandhi noble prize shanti bahumati international news. national news political news. hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నోబెల్ శాంతి బ‌హుమ‌తి సోనియాకి..?

చిత్రం
కాంగ్రెస్ అధ్యక్షురాలు, UPA చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీకి ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని ఇంటర్నేషనల్‌ ఎవేకనింగ్ సెంటర్‌ IAC.. ఎంపిక కమిటీకి సిఫార్సు చేసింది. అత్యున్నతమైన ప్రధాని పదవిని చేపట్టే అవకాశం రెండుసార్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించడమే కాకుండా.. భారత్‌లో తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా సోనియా కాపాడారని ఆ సంస్థ అధ్యక్షుడు మజాజ్‌ ముంగేరీ అన్నారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసే వారికి ఏటా ఇచ్చే ఈ బహుమతి కోసం.. తగిన వ్యక్తిని ఎంపిక చేసే ముందు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తారు.