నోబెల్ శాంతి బహుమతి సోనియాకి..?
కాంగ్రెస్ అధ్యక్షురాలు, UPA చైర్ పర్సన్ సోనియాగాంధీకి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఇంటర్నేషనల్ ఎవేకనింగ్ సెంటర్ IAC.. ఎంపిక కమిటీకి సిఫార్సు చేసింది. అత్యున్నతమైన ప్రధాని పదవిని చేపట్టే అవకాశం రెండుసార్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించడమే కాకుండా.. భారత్‌లో తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా సోనియా కాపాడారని ఆ సంస్థ అధ్యక్షుడు మజాజ్ ముంగేరీ అన్నారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసే వారికి ఏటా ఇచ్చే ఈ బహుమతి కోసం.. తగిన వ్యక్తిని ఎంపిక చేసే ముందు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి