పోస్ట్‌లు

Anushka Yoga shilpashetty tollywood news tollywood movies movie news movie reviews movie gossips bollywood news kollywood news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

యోగా సిడిలో అనుష్క నటిస్తోందా?

చిత్రం
ఆరోగ్యసమస్యలకు ఏకైక పరిష్కార మార్గంగా యోగా ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆధునాతన కాలంలో పాతకాలంలో చేసిన యోగాయే ఇప్పుడు మన మనశ్శాంతి,శారీరక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కనిపించని ఫలితం యోగాలో ఉంటుందని చాలామంది చెప్తుంటారు కూడా. అందుకే దీన్ని మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. అందులో భాగంగా యువతను ఆకట్టుకోవడానికి గతంలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టితో యోగా సిడియే చేయించి, యూత్ లో మంచి ప్రచారం కల్పించారు. ఆ తరువాత తెలుగులో ఓ సినిమాలో ఇలియానా కూడా యోగా సీన్ చేసి యువతను ఆ దిశగా ప్రోత్సహించిందనే చెప్పుకోవాలి. తాజాగా తెలుగులో ప్రముఖ హీరోయిన్, యోగా టీచర్ అయిన అనుష్కను యోగా సీడీలో నటించమని ఓ సంస్థ వారు కోరారట.దానికి ఆమె నో చెప్పిందని సమాచారం. యోగా అనేది మహా సముద్రం..అందులో నేను చిన్ననీటి బొట్టుఅంత కూడా నేర్చుకోలేదు. నాకు నేర్పించిన గురువు భరత్ ఠాకూర్( భూమిక భర్త) లాంటి వారు చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్లను ట్రై చేయండి. నాకు ఎంత డబ్బు ఇచ్చినా యోగా వంటి వాటి జో...