పోస్ట్‌లు

kirankumar reddy congress party raitu runa kardulu soniagandhi manmohan singh political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

క‌ష్టాలు మ‌న‌కి కాక ఎవ‌రికి వ‌స్తాయి..?

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాక ప్రభుత్వంలో కష్టాలు ఎలా ఉంటాయో తెలిసినట్లుం ది.ఆయన తూర్పుగోదావరి జిల్లాలో రైతు రుణ కార్డుల మంజూరు కార్యక్రమంలో పాల్గొంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.కొందరు రైతులు తమకు గిట్టుబాటు ధర రావడంలేదనో, ధాన్యం అమ్ముడు పోవడం లేద నో కారణంగా క్రాప్ హాలిడే ప్రకటిస్తూ పంటలు పండించకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యమం చేస్తున్నా రు.దీనిని ప్రస్తావిస్తూ, అలాంటివి చేయవద్దని అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మనకు కష్టాలు వస్తా యి. మీకు కష్టాలు వస్తాయి. మాకు కష్టాలు వస్తాయి. ప్రభుత్వాలకు కూడా కష్టాలు వస్తాయి. కష్టాలువస్తా యని మనం పనులు మానివేస్తామమా? మన పని మనం చేసుకోవలసిందే. అందువల్ల కష్టాలు ఉన్నాయ ని ఆందోళన చెందవద్దు అని ముఖ్యమంత్రి సలహా ఇవ్వడం బాగానే ఉంది.మధ్యలో ప్రభుత్వానికి కష్టాలు వస్తాయనడం ద్వారా ఆయన ప్రస్తుతం ఆయన ఎదుర్కుంటున్న సంక్షోభాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తన ప్రభుత్వంలో కొందరు మంత్రు ఎమ్మెల్యేపదవులకు రాజీనామా చేసి మంత్రి బాధ్యతలు నిర్వర్తించబోమని భీష్మించుకోవడం , తెలంగాణ ఉద్యమం, జగన్ కు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ కు తల...