పోస్ట్‌లు

parlament loksabha rajyasabha manmohan singh soniagandhi lk adwani sushmaswaraj hamid ansari meera kumari speaker political news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వాయిదాప‌డ్డ ఉభ‌య‌స‌భ‌లు

ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభను ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ రేపటికి వాయిదా వేయగా, లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తొలిరోజు ఉభయ సభలు ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ ఆతర్వాత ప్రతిపక్షాలు తమ గళం విప్పాయి. ధరల పెరుగుదలపై రాజ్యసభ వాయిదా పడగా, యూపీ విభజనపై లోక్ సభ అట్టుడికింది.