పోస్ట్‌లు

t-congress leaders janareddy keshavarao ponnam prabhakar saperate telangana political news political articls political hot news kcr komatireddy venkata reddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కాంగ్రెస్ లోకి కేసీఆర్‌

చిత్రం
త్వరలోనే టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్రం తెలంగాణ ప్రకటించాక.. కేసీఆర్ కాంగ్రెస్ లోకి రావడం తథ్యం అన్నారు. కేసీఆర్ కు తెలంగాణ తప్ప వేరే ఉద్దేశ్యం లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేసినప్పుడు.. కేసీఆర్ కాంగ్రెస్ కండువా వేసుకున్నారని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరేడ్డి గుర్తుచేశారు. త్వరలోనే తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీనామాలపై మాట్లాడుతూ.. సానుకూల ప్రకటన వస్తేనే.. ఉపసంహరణపై ఓ నిర్ణయానికి వస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.