పోస్ట్‌లు

raviteja puri jagannath idiot idiot-2 vaishno academy itlu shravani subrahmanyam amma nanna o tamila ammaayi tollywood news tollywood articls hot news movie gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రవితేజ, పూరిల ‘ఇడియట్ 2′

చిత్రం
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఇడియట్’ చిత్రం సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డ‌మే కాకుండా ద‌ర్శకుడిగా పూరి జ‌గ‌న్నాథ్‌కి స్టార్ ఇమేజ్‌ని తీసుకు రావ‌డ‌మే కాకుండా ఈ ఇద్దరి కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తయారుకానుంది. పూరి జగన్నాథ్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై పూరి జగన్నాథ్ నిర్మించే ఈ చిత్రానికి ‘ఇడియట్ 2′ అనే పేరు నిర్ణయించారు. ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘అప్పట్లో ఇడియట్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉందని ఆడియన్స్ ఫీలయ్యారు. అలాగే ఈ సినిమా కూడా ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను’ అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాణం, దర్శకత్వం: పూరి జగన్నాథ్.