పోస్ట్‌లు

daanimma shrungaram london institutation romance sex wife and husband sex article sex news hot romance sarasamaina kathalu sarasam pomegranate sex articls sex problems romance articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

శృంగారానందాన్ని ఆస్వాదించాలంటే..!

చిత్రం
రతిక్రియ చేసేందుకు కొన్ని నియ‌మాలు ఉన్నాయం టున్నారు ఆరోగ్య నిపుణులు. పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలంటున్నారు వైద్య నిపుణులు. * సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోదయం తర్వాత చేసే రతిక్రియ వలన ఆరోగ్యం పాడవుతుంది. * కొందరు రాత్రి ఏడుగంటలకే భోజనాన్ని ముగుస్తారు. ఇలాంటి వారు రాత్రి పదిగంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అదే రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్ధరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి. * నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది. * స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. * కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు...