పోస్ట్‌లు

chiranjeevi central minister azaharuddin soniagandhi saparete telangana samaikhyandhra andhra political news political news chiru re-entry in tollywood congress party sonia gandhi లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఉప ఎన్నిక‌ల్లో చిరు ప్ర‌చారం

చిత్రం
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి కీలకంగా మారుతున్నారా..? ఈ మధ్యే బాన్సువాడ ఉప ఎన్నికలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తొలిసారి కాంగ్రెస్ నేతగా పాల్గొన్న చిరంజీవి.. ఇప్పుడు ఆ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయను న్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చిరంజీవి ఇమేజ్ ను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించు కుంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అనిల్ తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పుకొచ్చారు. త్వరలో తెలంగాణలో చిరంజీవి పర్యటనలు జరిపే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు. త్వరలో తెలంగాణలో చిరంజీవి బహిరంగ సభలు కూడా నిర్వహించ నున్నట్లు అనిల్ తెలిపారు. అలాగే జగన్ అవినీతిపై.. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో ఈ సమావేశాలుంటాయని.. ఇదంతా పార్టీ హైకమాండ్ ఆధ్వర్యంలో జరుగుతాయని అనిల్ చెప్పుకొచ్చారు.