పోస్ట్‌లు

kanimoli dmk karunanithi tamilanadu 2g spektram tamilnadu news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జైలులో కరుణానిధి కూతురు

చిత్రం
డిఎంకె ఎంపీ కనిమొళి అరెస్ట్ అయ్యారు. టూజి స్పెక్ట్రమ్ కేసులో ఇరుక్కొన్న కనిమొళిని సిబిఐ కోర్టు పలుదఫాలుగా విచారణ చేసింది. అయితే ఆమె కూడా అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ పాటియాలా కోర్టు తిరస్కరించింది. దీంతో కనిమొళిని పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపిస్తున్నారు. కనిమొళి అరెస్ట్ కావడంతో ఆమె తండ్రి కరుణానిధి కన్నీళ్లు కార్చారని కొన్ని మీడియాల్లో కథనాలు విన్పించాయి.అయితే కనిమొళి అరెస్ట్ తో యుపిఎకు మద్ధతిస్తున్న డిఎంకె పునరాలోచనలో పడవచ్చునని తెలుస్తోంది