పోస్ట్‌లు

managment nayaka vinayaka vignesh vinayak ganapathi ganesh chaturthi divotional news divotional articls vakratunda mahakaya bojja ganapayya hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మేనేజ్‌మెంట్ నాయ‌కా.. వినాయ‌క‌

చిత్రం
గణపతి విఘ్నాలకు అధిపతి. సిద్ధి బుద్ధి ప్రదాత. కార్య నిర్వహణలో తిరుగులేని విజయాన్ని ఇచ్చే వినాయకుడు  నాయకత్వ లక్షణాలకు ప్రతీక. గణపతి విచిత్ర రూపమే మానవ ప్రవర్తనకు దిక్సూచి. విజయానికి దారి చూపే గురి. గణపతి రూపంలో మానవ జాతికి దారి చూపే ప్రతీకాత్మక ‘నాయకత్వ’  విశేషాలేమిటో  తెలుసుకుందాం. పెద్ద  తల: పెద్ద పెద్ద కలలు కనాలని సూచిస్తుంది. చేటంత చెవులు: ‘వినదగునెవ్వరు  చెప్పిన’ ! ఎవరేమి చెప్పినా స్థిమితంగా  వినాలని సూచిస్తాయి. చిన్న కళ్ళు: ఏకాగ్రతను సాధించాలని తెలుపుతాయి. గొడ్డలి: ప్రగతికి ప్రతిబంధకమయ్యే  అనుబంధాలను ఖండించాలి అంటే దూరంగా ఉండాలి. తాడు: అత్యున్నత  లక్ష్యం  వైపు  మిమ్మల్ని లాగుతుంది. చిన్ని నోరు: మితంగా మాట్లాడాలి. ఏక దంతం: మంచిని ఉంచుకుని చెడును విసర్జించాలి. అభయ హస్తం: రక్షణకు చిహ్నం. నాయకుడైనవాడు తన బృందానికి రక్షణ కవచంలా ఉండాలి. ఆధ్యాత్మిక ప్రగతివైపు పయనించాలని సూచిస్తుంది. వ్యక్తిగత వికాసంనుండి వ్యక్...