సినీ ఓదార్పు యాత్ర
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> ఇదీ ఓ రకం రాజకీయ ఓదార్పు లాటిదే. కాకపోతే ఇక్కడ సినిమా(ఆడక)పోతే, మా సినిమా ఎక్కడికీ పోలేదూ, అభిమానుల గుండెల్లో ఉందీ, జనాలు రాని ధియేటర్లలో ఉంది..ఎలాగైనా రికార్డులు సృషిటిస్తాం సృష్టిసుతున్నాం అంటూ ఓదార్పు సారీ విజయ యాత్రలు సాగిస్తారు (తున్నారు) మన సినీ జనాలు. రాజకీయాల్లో లాగానే సినిమాల్లోనూ వారసత్వాలే పౌరస త్వాలుగా…అందిపుచ్చేసుకుని..తాత..తండ్రి తరువాత దిగిపోతున్నారు హీరోలు. వాళ్ళకి నటన అలవాటు కాకపోయినా మనం వాళ్ళ నటనకు (ఇది ఫలాన హీరో స్టయిల్) అలవాటుపడీపోతున్నాం “. హీరో అంటే అన్నిరకాల అవలక్షణాల...