పోస్ట్‌లు

emaar properties bharati cements ys jagan mohan reddy ys sharmila sakshi tv channel sakshi tv telugu media telugu movies jagan mohan reddy saparate telangana kcr ksr kirankumar reddy congress party లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జ‌గ‌న్‌ కట్టడితో తెలంగాణ రాక – 1

చిత్రం
మన రాష్ట్రం ఎదుర్కుంటున్న రెండు సమస్యలను ఒకే దెబ్బకు పరిష్కరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి, ప్రస్తుతం సీబీఐ కేసులో పీకలలోతున కూరుకుపోయిన కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మరింతగా కట్టడి చేస్తే, ఎంతో కాలంగా పరిష్కారమార్గం చిక్కక తికమక పెడుతున్న తెలంగాణ సమస్య వీగిపోతుంది ! అసలు, జగన్ ను కట్టడి చేయడానికీ, తెలంగాణ సమస్య పరిష్కారానికి సంబంధం ఏమిటా అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు బుర్రలు బద్దలుకొట్టుకుని ఎంచుకున్న ఏకైక మార్గం ఇదే. ఇప్పటికే సోనియాపై కారాలు మెరియాలు నూరి కోరి కష్టాలఊబిలో కూరుకుపోయిన జగన్ ను దారికితెచ్చుకోగలిగితే, తెలంగాణ సమస్య దానంతట అదే సాల్వ్ అయిపోతుందన్నదే కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత పకడ్బందీగా అనుసరిస్తున్న వ్యూహం. ఈ తాజా ప్లాన్ పూర్వాపరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. యూపీఏ రెండోసారి పాలనా పగ్గాలు పట్టుకున్న వేళావిశేషమేమోకానీ రాష్ట్రంలో రెండు...