పోస్ట్‌లు

kirankumar reddy bothsa satyanarayana congress party chiranjeevi prp prajarajyam party assembly meeting political news political articls hot news special articls kishanreddy chiranjeevi లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చిరంజీవికి మంత్రిప‌ద‌వి రాదా..?

చిత్రం
మెగాస్టార్ చిరంజీవికి కేంద్రంలో పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందా?దానికి కారణం తిరుపతి గండం కారణంగా చెబుతున్నారా? కాంగ్రెస్ వర్గాలలో ఈ విషయమై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ కచ్చితంగా చిరంజీవి కేంద్రంలో మంత్రి అవుతున్నారని చెబుతుండగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీర శివారెడ్డి మాత్రం చిరంజీవి రాష్ట్ర రాజకీయాలలోనే ఉంటే బాగుంటుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న వీరశివా ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ వ్యాఖ్య చేసి ఉంటారా అన్న సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అటు ముఖ్యమంత్రికి, ఇటు వీరశివకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. కడప జిల్లాకు చెందిన నేత,ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం ఒక లక్ష్యంగా కనిపిస్తుంది., చిరంజీవి రాజ్యసభకు వెళితే తిరుపతి సీటు ఖాళీ అవుతంది.అప్పుడు జరిగే ఉప ఎన్నిక ప్రతిష్టాత్మక అవుతుంది. పైగా అది ముఖ్యమంత్రి సొంతదైన చిత్తూరు జిల్లా కావడంతో దాని ప్రభావం రాజకీయంగా చా...