పోస్ట్‌లు

Osama Bin Laden hollywood movie hollywood movie news telugu movies telugu movie stills movie news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

లాడెన్ క‌థ‌తో హాలీవుడ్ మూవీ..

చిత్రం
అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్ చ‌నిపోయినా ఆయ‌న జీవిత వృత్తాంతాన్ని క‌థ‌గా మ‌లిచి సినిమాలు రూపొందించ‌డానికి ఆయా ద‌ర్శ‌కులు సిద్ద‌మ‌వుతున్నారు. అందులో ముందుగా ఆస్కార్‌ అవార్డు విజేత, ప్రఖ్యాత హాలీవుడ్‌ డైరెక్టర్‌  కత్రిన్‌ బిగిలో లాడెన్‌పై ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కత్రిన్‌ బిగిలో ఇరాక్‌ యుద్ధంపై రూ పొందించిన ‘ద హర్ట్‌ లాకర్‌’ చిత్రానికిగాను ఆస్కార్‌ అవార్డును గెల్చుకున్నారు. ఆయన లాడెన్‌పై ‘కిల్‌ బిన్‌ లాడెన్‌’ అనే చిత్రాన్ని రూ పొందించే పనిలో ఉన్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని యాక్షన్‌ సినిమాగా రూపొందించేందుకు డైరెక్టర్‌ బిగిలో సిద్ధమవుతున్నారు. ‘అంతర్జాతీయ ఉగ్రవాది బిన్‌ లాడెన్‌ గురించి అందరికీ తెలిసిందే. అతను అమెరికాపై దాడులు చేస్తూ అగ్రరాజ్యాన్ని వణికించాడు. చివరికి ఆ దేశంపై యుద్ధాన్నే ప్రకటించాడు. జిహాద్‌ పేరుతో మారణ హోమం సృష్టిస్తూ వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాడు. అల్‌ఖైదా ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. అగ్రరాజ్యం దాడుల బారి నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు.చి...