బంద్ ఖరీదు.. 1000 కోట్లు..!
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితి వ్యాపార పారిశ్రామిక వర్గాల్ని కలవరపరుస్తోంది. ఆర్థికాభి వృద్దిమీద, రాష్ట్ర ప్రగతిపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని.. పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం వంటివాటితో తమకెలాంటి సంబంధం లేకపోయినా.. సుదీర్ఘంగా సాగుతున్న ఈ వివాదం పరిశ్రమ లపై చాలా ప్రభావం చూపుతోందని అంటున్నారు. గత ఏడాది రాష్ట్రం నుంచి 75 వేల కోట్ల ఎగువతులు జరిగాయి. అంటే రోజుకు 250 కోట్ల విలువైన ఎగుమతులన్నమాట. ఇందులో 70 శాతం ఒక్క హైదరాబాద్ నగరం నుంచే జరుగుతుంది. దీనివల్ల ...