పోస్ట్‌లు

sakshi sakshi media jagan jailukelite special article ap political article hot toppic hot news hot articls political news political articls directorate of enforcement ed emaar properties లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఈడీ కేసులో అరెస్ట‌యితే..

చిత్రం
వైఎస్ జ‌గ‌న్ ఆస్తుల విష‌యంలో ఇప్ప‌టికే సిబిఐ సోదాలు మ‌మ్మురంగా సాగిస్తున్నాయి. జ‌గ‌న్‌, ఎమ్మార్‌లు చాలా అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు అంచ‌నాకి రావ‌డంతో ఇప్పుడు ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కూడా రంగంలోకి దిగింది.. అత్యంత కఠినమైన అక్రమ నిధుల చలామణి నిరోధక చట్టం-2002 (పీఎంఎల్ఏ), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మంగళవారం జగన్, ఎమ్మార్‌లపై వేర్వేరు కేసులు నమోదు చేసింది. దీంతో జ‌గ‌న్ మ‌రింత చ‌క్ర‌బంధంలో ఇరుక్కున్న‌ట్టే.. ఈ కేసుల్లో అరెస్టయితే… బెయిలు దొరకడమూ కష్టమే! బ్యాంకు ఖాతాల స్తంభన, ఆస్తుల జప్తు… సరేసరి! 2జీ కుంభకోణం కేసులో పలు కంపెనీలకు చెందిన రూ.230 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు, బ్యాంకు ఖాతాల స్తంభనకు ఈడీ మంగళవారమే ఆదేశించింది. జగన్ కేసులోనూ ఇది జరగక తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే… ఈ కేసులో పీఎంఎల్ఏ, ఫెమాల ఉల్లంఘన జరిగినట్లు సీబీఐ ఇప్పటికే జరిపిన విచారణలో స్పష్టమైన ఆధారాలు లభించాకే… ఈడీకి కేంద్ర ఆర్థిక శాఖ ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్… ఆర్థిక నేరాల దర్యాప్తునకు సంబంధించిన అత్యున్నత స...