పోస్ట్‌లు

nandamoori taraka ramarao paatala bhairavi mazor chandrakanth telugudesham chandrababu naidu telugu cinema telugu cinema news tollywood movies లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఎన్టీఆర్ విశ్వరూపం(పార్ట్ 2)

చిత్రం
క్రమశిక్షణకు మారుపేరు క్రమశిక్షణకు ఎన్టీఆర్‌ పెట్టింది పేరు. నటన అంటే ఆయనకు ప్రాణం. అందుకోసం కఠోర శిక్షణ  పొందేవారు. అంతేస్థాయిలో శ్రమించేవారు. నర్తనశాల సినిమా కోసం వెంపటి చినసత్యం దగ్గర  కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు. డైలాగ్‌లు కంఠతాపట్టేశాకే కెమేరా ముందు  నిలబడేవారు. అంతేకాదు పాత్రలో పూర్తిగా లీనమవడం వల్ల డైలాగ్‌లు అప్పజెపుతున్నట్టుగా  ఎక్కడా ఉండేదికాదు. సినిమాల్లో  విశ్వరూపాన్ని ప్రదర్శించిన నందమూరి తారకరామారావు అంతే స్థాయిలో  రాజకీయాల్లో కూడా విరాట్‌ రూపం ప్రదర్శించి రాష్ట్ర రాజకీయ చరిత్రలో సుస్థిర స్థానం  సంపాదించుకున్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా…అంటూ ఎలుగెత్తి పిలుస్తూ పాలిటిక్స్‌లో  కొత్త ఒరవడి సృష్టించారు. ప్రజాసేవలో పునీతులయ్యారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం తొమ్మిదినెలల వ్యవధిలోనే  రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్‌ పాలనను అంతమొందించి తెలుగుదేశం  పాలనకు నాంది పలికారు. ఆ తరువాత ఎనిమిది సంవత్సరాలపాటు మూడు  దఫాలుగా రాష్ట్ర ముఖ్యమం...

ఎన్టీఆర్ విశ్వరూపం(పార్ట్ 1)

చిత్రం
సాహసం చేయరా డిభంకా…అన్నది ఎవరైనా – తూ.చ తప్పకుండా పాటించినవాడు  మాత్రం ఎన్టీఆర్. అటు సినీ జీవితంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ అనేక సాహసాలు  చేసి యావత్‌ ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఎగిసిన తారాజువ్వ ఎన్టీఆర్  జయంతి సందర్భంగా  5amnews.com అందిస్తున్న నీరాజనం… విజయావారి మాయాబజార్‌ తీస్తున్న రోజులవి. ఎన్టీఆర్‌ సినీజగత్తులో అంచెలంచెలుగా  ఎదుగుతున్న కాలమది. అప్పట్లోనే ఎన్టీఆర్‌ అత్యధిక పారితోషికం తీసుకునే  కథానాయకుడయ్యారు. సినీరంగంలో ఎన్టీఆర్‌ విశ్వరూపాన్ని కనులారా వీక్షిద్దామా…. ఎన్టీఆర్‌ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపుగా 302 చిత్రాల్లో నటించారు. తన ప్రతిభను  కేవలం నటనకే పరిమితం చేయకుండా ఎన్టీఆర్  అనేక చిత్రాలు నిర్మించారు. మరెన్నో  చిత్రాలకు దర్శకత్వం వహించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్  తెలుగువారి హృదయాల్లో  మాత్రం శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడంలో  ఆయనకుఆయనేసాటి. రామునిగా అవతారమెత్తినా, శ్రీకృష్ణునిగ...