పోస్ట్‌లు

vv vinayak sambha jr. ntr prakash raj sitara tollywood news movie news movie reviews movie articls cinema news cinema reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆ రెండు సీన్ల‌ని చూస్తే సిగ్గేస్తుంది..!

చిత్రం
అని అంటున్నాడు స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్‌. ఓ టి.వి. ఛానెల్‌లో ఇంట‌ర్వ్యూ ఇస్తూ పై విధంగా స్పందించాడు. ఇంత‌కీ ఏమిటా రెండు సీన్లు.. తాను ఇన్ని సినిమాలు రూపొందించినా నా ప‌ర్స‌న‌ల్‌గా బ్యాడ్‌గా ఫీల‌య్యేది ఆ రెండు సీన్ల గురించే అని బాధ‌ ప‌డుతూ చెప్పాడు వి.వి. వినాయ‌క్. ఆ రెండు సీన్లు సాంబ చిత్రంలోనివి. ఆ సీన్లు ఎప్పుడైనా టి.వి.లో చూసినా సిగ్గుతో త‌ల దించు కుంటాడ‌ట వినాయ‌క్‌. వినాయ‌క్ అంత‌గా ప‌శ్చ‌త్తాప ప‌డుతున్నాడంటే ఇంత‌కీ  ఆ సీన్ల‌లో ఏముంది..? అనే క‌దా.. ఒక‌టి.. సొంత వ‌దిన‌పై ఓ శాడిస్టు మ‌రిది అత్యాచారానికి పాల్ప‌డ‌టం ఒక‌టైతే.. మ‌రొక‌టి ఎన్‌.టి.ఆర్‌. విల‌న్ల‌ని చంపే సీన్ల‌లో ఎన్టీఆర్ క‌త్తితో ఏకంగా త‌ల‌ని తెగ్గొట్టేయ‌డం.. సినిమా షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ఈ సీన్లు సినిమాకి ప్ల‌స్స‌యితాయ‌ని భావించాడ‌ట‌.. కానీ తీరా అవి సినిమా లో చూస్తోంటే.. తానెంత మూర్ఖంగా ఈ రెండు సీన్ల‌ని తీసానా అంటూ ఫీల‌యిపోయాడు వినాయ‌క్‌. ఒక వ‌దిన‌ని, మ‌రిది అత్యాచారం అది క‌ట్టుబాట్ల‌కి విరుద్దం, త‌ల‌ని మొండానికి వేరు చేయ‌డ‌మ‌న్న‌ది అది పైశాచిక‌త్వానికి ప‌రాకాష్ట… ఇలా ...