పోస్ట్‌లు

elangana congress mps sarve satyanarayana mandha jagannatham vinod lagada pati rajagopal gutta sukhender reddy komatireddy rajagopal reddy kcr ktr లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

టి.కాంగ్రస్ ఎమ్.పిల అసలు రంగు ఇదా!

చిత్రం
కాంగ్రెస్ తెలంగాణ ఎమ్.పిలు కొందరి అసలు రంగు బయటపడుతోంది.  విజయవాడ ఎమ్.పి. లగడపాటి రాజగోపాల్ పై విమర్శలకు ఉత్సాహపడే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పి లు కొందరు ఇప్పుడు తెలంగాణ కోసం రాజీనామాలు చేయబోమని అంటున్నారు. మల్కాజిగిరి ఎమ్.పి సర్వే సత్యనారాయణ గతంలో లగడపాటి రాజగోపాల్ అవుపాలు, గేదెపాలు అన్నందుకు పెద్ద వివాదం సృష్టించారు. ప్రెస్ క్లబ్ లో ఆయనకు వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారు. ఆ తర్వాత రాజీ పడ్డారు అది వేరే విషయం. తెలంగాణ కోసం ఏమైనా చేస్తామని ఇంతకాల చెబుతూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ సమస్య ఒక కీలకమైన ఘట్టానికి చేరుకున్న తరుణంలో దాటవేత ప్రకటనలు చేస్తున్నారు. ఒకపక్కన హైదరాబా దులో తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరరావు మంత్రి జానారెడ్డి ఇంటి వద్ద కు వెళ్లి గంటల తరబడి చర్చలు జరుపుతూ రాజీనామాలపై రాయబారం చేస్తుంటే , సర్వే సత్యనారాయణ ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేస్తూ తాను ఎమ్.పి పదవికి రాజీనామా చేయబోవడం లేదని ప్రకటించారు. పైగా డిసెంబరు తొమ్మిది నాటికి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెబుతున్నారు. మరో ఎమ్.పి పొన్నం ప్రభాకర్ 14ఎఫ్...