పోస్ట్‌లు

motkupalli narasimhulu komatireddy venkata reddy lagadapati rajagopal vijayawada nalgonda bhuvanagari telugudesham congress party telangana ap political news ap political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఈయ‌న‌కి కూడా ధ‌న‌మ‌ద‌ముందా..?

చిత్రం
ధ‌న మ‌దంతో కొట్టుకుంటున్నాడు ఈ కామెంట్‌ని ఎక్కువ‌గా తెలంగాణ నేత‌లు విజ‌య‌వాడ ఎం.పి. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌పై విసురుతారు. నిజంగా కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన‌వాడు కాబ‌ట్టి రాజ‌గోపాల్ ఆ కామెంట్‌ని లైట్‌గా తీసుకుంటాడు. కానీ.. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇప్పుడు తెలంగాణ మంత్రినే ధ‌న‌మదంతో కొట్టుకుంటున్నాడ‌ని మ‌రో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే అన‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది.. వివ‌రాల‌లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుంచి పాదయాత్ర చేసి హైదరాబాద్ వెళ్లి తెలంగాణ కోసం స్పీకర్ కు తన రాజీనామా అందచేస్తానని తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు సవాలు చేశారు.భువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ధనమదంతో దళితుడనైన తనను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు.సోనియాగాంధీ అప్పాయింట్ మంటు కూడా తీసుకోలేని తెలంగాణ కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని నరసింహులు విమర్శించారు. మొత్తం మీద స్థానిక రాజకీయాలకు తెలంగాణ అంశం జోడించి నేతలు విమర్శించుకుంటున్నారు. తెలంగాణ నేతలు లగడపాటి రాజగోపాల్ ను దనమదంతో వ్యవహరిస్తున్నారని విమర్శిస్తుంటే, నల్లగొండ జిల్లాలో మోత్కుపల్లి నరసింహుల...