పోస్ట్‌లు

t-congress leaders janareddy keshavarao ponnam prabhakar saperate telangana political news political articls political hot news trs leaders rashtrapati paalana లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్రత్యేక‌మా.. రాష్ట్రప‌తి పాల‌నా..?

చిత్రం
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావడమో,లేక రాష్ట్ర పతి పాలన రావడమో జరుగుతుందని తెలంగాణ రాష్ట్రసమితి వర్గాలు భావిస్తున్నాయి. ఈ పది, పన్నెండు రోజులు కీలకమని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు మాటల తీవ్రతను పెంచింది.అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడిని పెంచి,తన ప్రభావాన్ని విస్తరింపచేస్తోంది.ఈ పది రోజులు గట్టి పట్టుపడితే కాంగ్రెస్ అధిష్టానం దిగి వస్తుందని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రెండువారాల్లో తెలంగాణ వస్తుందని కెసిఆర్ చెబితే, వారం రోజులలోనే తెలంగాణపై ప్రకటన వస్తుందని కాంగ్రెస్ నేత దామోదరరెడ్డి వంటివారు అంటున్నారు.ఈ నేపధ్యంలోనే టిఆర్ ఎస్ అంతర్గతంగా జరిగిన చర్చలలో కెసిఆర్ ఈ విషయం చెబుతున్నట్లు పార్టీవర్గాలు అంటున్నాయి.ఈ నెలాఖరుకు ఏదో ఒకటి తేలిపోతుందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. దానికి కారణం, తెలంగాణలో మెజార్టీ నేతలు కాంగ్రెస్,టిడిపిల ఎమమ్ఎల్యేలు, ఎమ్.పిలు రాజీనామా చేసేశారు.దీని ప్రభావం సహజంగానే కేంద్రంపై ఉంటుంది.అయినప్పటికీ సీమాంధ్ర నేతల వాద నలను వారు వింటారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఇవ...