జంతుప్రేమని ఇలా చాటుకుంది..
బాలీవుడ్ సినీతార కవితా రాధేశ్యామ్.. జంతువులని రక్షించండి అనే స్లోగన్‌తో ఓ ఫోటోషూట్‌లో న్యూడ్‌గా పాల్గొంది. కేవలం ఒంటిమీద ఒక గుడ్డతో తన అందాలని కప్పుకుని చేయిపై, కడుపు పై, వీపుపై సేవ్ ఎనిమల్స్, సేవ్ టైగర్స్ అని వ్రాయించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇది కేవలం జంతువులని రక్షించేందుకు ప్రజలని జాగృత పరచడానికే ఇలా ఫోటోలు తీయించు కున్నానని ఈ గుమ్మ చెబుతోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫీట్స్ కొందరు తారలు చేసి పేరు తెచ్చుకున్నారు. వారి దారిలోనే కవితా రాధేశ్యామ్ కూడా వెళుతోంది.. ఈ ఫోటోలతో జంతువులని ఎంతవరకు ససేవ్ చేస్తుందో తెలియదు కానీ… బాలీవుడ్ దర్శక నిర్మాతలకి మాత్రం బాగానే ఆకట్టుకుంది. నగ్నత్వాన్ని ప్రదర్శించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ ఫోటోసెషన్ ద్వారా తేల్చి చెప్పిన ఈ గుమ్మడు మరో బాలీవుడు మల్లికా షెరావత్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు..