పోస్ట్‌లు

gone prakasharao ysr congress party ys jaganmohan reddy ys vijayamma kvp ramachandrarao. political news political gossips political hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గోనె దూరం..?

చిత్రం
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్య నాయకుడు, ఆర్టీసి మాజీ ఛైర్మన్ గోనె ప్రకాషరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతు న్నారా? రెండురోజులపాటు కడప జిల్లా ఇడుపులపాయలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్లీనరీ సమవేశాలకు గోనె ప్రకాషరావు దూరంగా ఉన్నారు. ఆయన పార్టీ సమావేశాకలు హాజరుకాకుండా, ఢిల్లీలో వేరే పని ఉందని చెప్పి అక్కడకు వెళ్లి పోవడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై ఎన్టీవీ చర్చలో ఆయన మాట్లాడుతూ తాను తెలంగాణ అంశంపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నానని, అది రాకపోతే, తాను పార్టీలో కొనసాగనని గతంలోచెప్పానని ఆయన అన్నారు. పార్టీ లో చర్చ జరుగు తున్న తరుణంలో గోనె ముందుగానే ఈ డిమాండు చేయడంతో పార్టీకి ఈయన కాస్త దూరం అవుతున్నారన్న అభిప్రాయం కలుగు తుంది.మొదటి రోజు అంతా పార్టీ ఆర్ధిక విధానం, వ్యవసాయ విధానం, మొదలైన వాటిపై చర్చలు జరుగుతుంటే గోనె ఢి్ల్లీలో అమర వీరులకోసం మానవహక్కుల కమిషన్ పని మీద వెళ్లానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంతకాలం క్రితం గోనె ప్రకాషరావు తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన సీనియర్ నాయకుడు డాక్టర నాగం ...