పోస్ట్‌లు

shammi kapoor rishi kapoor ranbheer kapoor bolywood movies bollywood movie reviews movie news hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ష‌మ్మిక‌పూర్ ఇకలేరు..!

చిత్రం
ప్రముఖ సినీ నటుడు షమ్మి కపూర్ కన్నుమూశారు. ఆయన వయసు డబ్బెతొమ్మిది సంవత్సరాలు. బాలివుడ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన షమ్మి కపూర్ గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో అస్వస్థులుగా ఉన్నారు. ఆయన బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో ఆయన చికిత్సపొందుతూ మరణించారు. ప్రఖ్యాతిగాం చిన కపూర్ కుటుంబానికి చెందిన ఈయన చిన్నతనం నుంచి సినీరంగంలో ప్రముఖుడుగా ఉన్నారు. మౌసమి చటర్జీ, సైరాభాను వంటి ప్రముఖ నటులతో కలిసి ఆయన నటించారు.