నీతూ చంద్ర ఫ్లూటు వాయించింది..
ఈ మధ్య నీతూచంద్ర షాపింగ్‌కోసమని బయటికి వెళ్ళింది.. షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తూంటే రోడ్డు ప్రక్కన ఓ వ్యక్తి ఫ్లూట్స్ అమ్ముతూ ఆమె కంటపడ్డాడు. వెంటనే ఆమె అతని దగ్గరకు వెళ్ళి అరగంటలో ఫ్లూటు నేర్పిస్తే నేనొక ఫ్లూటు కొంటానని అందిట.. వెంటనే ఆ వ్యక్తి ఓకే అనేసి అరగంటలో నీతూకి ఫ్లూటు వాయించడం నేర్పించేశాడట.. అంతే ఎగిరి గంతేసిన నీతూ ఓ ఫ్లూటు తీసుకుని వాయించుకుంటూ వచ్చేసిందిటం.. ఎంతో హాటు హాటు అందచందాలతే కుర్రాళ్ళను వేడెక్కించే నీతూ ఫ్లూటు వాయించినా హాటుగానే ఉంటదని వేరే చెప్పాలా…